Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిమ్మాపురంలో భారీ పోలీసు బందోబస్తు

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 11:50 AM నంద్యాలGeneral
తిమ్మాపురంలో భారీ పోలీసు బందోబస్తు - Ushodayam
మహానంది మండలం తిమ్మాపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద MPTC నామినేషన్ల పరిశీలన సందర్భంగా శనివారం భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మండలంలోని 11 స్థానాలకు 72 నామినేషన్లు దాఖలయ్యాయి. సుమారు 120 మందికి పైగా హాజరుకానున్న నేపథ్యంలో ఎస్సై శివాంజల్ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు, స్పెషల్ పార్టీ బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...