Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Follow Ushodayam on Google
K Anuradha Sep 22, 2026 6:03 PM శ్రీకాకుళంGeneral
తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - Ushodayam
తుఫాన్‌ నేపథ్యంలో వజ్రపుకొత్తూరు మండలం పూడిలంక, మంచినీళ్లపేట, హుకుంపేట గ్రామాల్లో ఎమ్మెల్యే గౌతు శిరీష పర్యటించారు. సముద్ర పరిస్థితులు అనుకూలంగా లేనందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి, తాగునీరు, విద్యుత్‌, వైద్యం తదితర సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...