Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చౌడేశ్వరి ఆలయంలో చోరీ

Follow Ushodayam on Google
Shruthi Sep 27, 2026 8:13 PM అనంతపురంGeneral
చౌడేశ్వరి ఆలయంలో చోరీ - Ushodayam
అనంతపురం జిల్లా చాగల్లు చౌడేశ్వరి ఆలయంలో శనివారం రాత్రి దుండగుడు తలుపులు ధ్వంసం చేసి ఇరవై తులాల వెండి కిరీటాన్ని ఎత్తుకెళ్లాడు. ఆదివారం ఉదయం ఇది గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా, ఎస్సై సీసీ ఫుటేజీ పరిశీలించి కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...