Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలిలో ఒంటిగంటకు 49.64% పోలింగ్

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 3:32 PM గుంటూరుGeneral
తెనాలిలో ఒంటిగంటకు 49.64% పోలింగ్ - Ushodayam
తెనాలి మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 65,965 మంది ఓటర్లకు గాను 32,747 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 15,465 మంది పురుషులు, 17,282 మంది మహిళలు ఉన్నారు. దీంతో 49.64 శాతం పోలింగ్ నమోదైంది.

Comments

G
Loading comments...