Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి మున్సిపల్ పీఠంపై జనసేన జెండా

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 6:43 PM గుంటూరుGeneral
తెనాలి మున్సిపల్ పీఠంపై జనసేన జెండా - Ushodayam
గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ ఛైర్మన్‌గా జనసేన అభ్యర్థి తోటకూర రమణారావు విజయం సాధించారు. ఆయన 17,093 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా వైసీపీ అభ్యర్థి ఫాతిమా బీ విజయం సాధించారు. అక్కడి 32 వార్డుల్లో వైసీపీ 23, టీడీపీ 9 స్థానాలను గెలుచుకున్నాయి.

Comments

G
Loading comments...