Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో రూ.2,054 కోట్ల లిక్కర్ సేల్స్

Follow Ushodayam on Google
Shruthi Oct 21, 2026 8:42 PM హైదరాబాద్General
తెలంగాణలో రూ.2,054 కోట్ల లిక్కర్ సేల్స్ - Ushodayam
దసరా పండుగ వేళ తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డు సృష్టించాయి. అక్టోబర్ 1 నుంచి 19 వరకు కేవలం 19 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా రూ.2,054.51 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాల్లో 37.02 శాతం వృద్ధి నమోదైంది. ముఖ్యంగా పండుగకు ముందురోజు (అక్టోబర్ 19న) ఒక్క రోజే రికార్డు స్థాయిలో రూ.303.40 కోట్ల మద్యం అమ్ముడుపోయింది.

Comments

G
Loading comments...