Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో పత్తి కొనుగోళ్లు ప్రారంభం

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 6:19 PM హైదరాబాద్General
తెలంగాణలో పత్తి కొనుగోళ్లు ప్రారంభం - Ushodayam
తెలంగాణలో 2026-27 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, కొనుగోళ్లలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. కేంద్రం క్వింటాల్ పత్తికి కనీస మద్దతు ధర రూ.8,667గా ప్రకటించగా, రాష్ట్రంలో సుమారు రూ.9,000గా ఉంది. ఈ సీజన్‌లో 48.20 లక్షల ఎకరాల్లో సాగు జరగగా, 29.43 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా.

Comments

G
Loading comments...