Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో కృత్రిమ పనీర్‌పై ఏడాది నిషేధం

Follow Ushodayam on Google
Udayam Desk Sep 12, 2026 10:21 AM హైదరాబాద్General
తెలంగాణలో కృత్రిమ పనీర్‌పై ఏడాది నిషేధం - Ushodayam
తెలంగాణలో నాన్‌-డెయిరీ పనీర్‌ (అనలాగ్‌ పనీర్‌) తయారీ, విక్రయాలతో పాటు నిల్వ, పంపిణీ, ప్యాకింగ్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం విధించింది. కల్తీ, గడువు ముగిసిన పనీర్‌ విక్రయాలు పెరుగుతున్న నేపథ్యంలో టీజీ సేఫ్‌ కమిషనర్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వెంటనే నిషేధం అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...