Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు

Follow Ushodayam on Google
Shruthi Oct 29, 2026 9:39 AM హైదరాబాద్General
తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు - Ushodayam
తెలంగాణ ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జయేశ్ రంజన్‌కు పర్యావరణ, అటవీ శాఖ బాధ్యతలు, వికాస్‌రాజ్‌కు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది. నవీన్ మిట్టల్‌కు రెవెన్యూ సంబంధిత శాఖలు, రాహుల్ బొజ్జాకు గిరిజన సంక్షేమ శాఖ బాధ్యతలు ఇచ్చింది. శైలజా రామయ్యర్‌కు దేవాదాయ శాఖ, ఐలంబార్తి కేకు రవాణా శాఖ బాధ్యతలు అప్పగించింది.

Comments

G
Loading comments...