Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో 'అర్నబ్' తుపాను అలర్ట్

Follow Ushodayam on Google
Shruthi Oct 27, 2026 6:25 AM హైదరాబాద్General
తెలంగాణలో 'అర్నబ్' తుపాను అలర్ట్ - Ushodayam
బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను ప్రభావంతో తెలంగాణలో మంగళవారం నుంచి పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. బుధవారం ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

Comments

G
Loading comments...