Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు

Follow Ushodayam on Google
Shruthi Oct 31, 2026 9:49 PM హైదరాబాద్General
తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు - Ushodayam
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి సహా పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో నవంబర్ 2, 3 తేదీల్లో భారీ వర్ష సూచన ఉందని పేర్కొంది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...