Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 4:02 PM హైదరాబాద్General
తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ - Ushodayam
‘అర్నబ్‌’ తుఫాన్‌ ప్రభావంతో తెలంగాణలోని 10 జిల్లాలకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. రానున్న 2–3 గంటల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భద్రాద్రి, ఖమ్మం, వరంగల్‌, హనుమకొండ సహా పలు జిల్లాల్లో గంటకు 40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.

Comments

G
Loading comments...