Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణకు కూరగాయల కొరత ముప్పు

Follow Ushodayam on Google
Shruthi Oct 27, 2026 9:04 AM జాతీయంGeneral
తెలంగాణకు కూరగాయల కొరత ముప్పు - Ushodayam
ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో కూరగాయల సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉంది. దేశవ్యాప్తంగా కూరగాయల ఉత్పత్తి 15 నుంచి 20 శాతం తగ్గవచ్చని అంచనా. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాభావంతో సరఫరా తగ్గే అవకాశముంది. నీటి నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో 2026–27 రబీ సాగుకు కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. కూరగాయల కొరతతో ధరలు పెరిగే ప్రమాదముందని హెచ్చరించింది.

Comments

G
Loading comments...