Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రాహుల్ గాంధీ ఏటీఎం

Follow Ushodayam on Google
Shruthi Oct 26, 2026 8:41 AM హైదరాబాద్General
తెలంగాణ రాహుల్ గాంధీ ఏటీఎం - Ushodayam
కాంగ్రెస్ సర్కారు ప్రజలను దోచుకుంటోందని, తెలంగాణ రాహుల్ గాంధీకి ఏటీఎంగా మారిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏటీఎం కార్డులా వ్యవహరిస్తూ స్కామ్‌లకు పాల్పడుతున్నారని విమర్శించారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు నెరవేరుస్తామని ఇచ్చిన హామీలు అమలు కాలేదని దుయ్యబట్టారు.

Comments

G
Loading comments...