Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిచ్చాటూరులో టీడీపీ సీనియర్ నేత మృతి

Follow Ushodayam on Google
Anuroop Sep 23, 2026 11:50 AM తిరుపతిGeneral
పిచ్చాటూరులో టీడీపీ సీనియర్ నేత మృతి - Ushodayam
పిచ్చాటూరు మండలం నీరువాయి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, నీరువాయి నీటి సంఘం (ఆయకట్టు) డైరెక్టర్ జి. గోవర్ధన నాయుడు అనారోగ్యంతో మృతి చెందారు. కండక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన ఆయన మృతిపట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు సంతాపం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...