Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తానూర్: టమాటా ధర తగ్గింది.. ఉల్లి పెరిగింది

Follow Ushodayam on Google
Anuroop Aug 26, 2026 8:08 AM నిర్మల్ General
తానూర్: టమాటా ధర తగ్గింది.. ఉల్లి పెరిగింది - Ushodayam
తానూర్ మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్‌లో టమాటా ధరలు తగ్గగా, ఉల్లి ధర కిలో రూ.60కి చేరింది. ఉల్లి ధర పెరగడంతో వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రావణ మాసం కొనసాగుతుండటంతో మటన్, చికెన్ సెంటర్లలో గిరాకీ తగ్గిందని వ్యాపారులు తెలిపారు.

Comments

G
Loading comments...