Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమ్మిలేరు రిజర్వాయర్‌కు 277 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

Follow Ushodayam on Google
Anuroop Sep 25, 2026 11:56 AM ఏలూరుGeneral
తమ్మిలేరు రిజర్వాయర్‌కు 277 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో - Ushodayam
తమ్మిలేరు రిజర్వాయర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 329.28 అడుగులకు చేరగా, ఇన్‌ఫ్లో 277 క్యూసెక్కులుగా నమోదైంది. రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 355 అడుగులు. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి చింతలపూడిలో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. కొప్పులవారి వీధిలో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...