Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాట ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం విజయ్‌

Follow Ushodayam on Google
Shruthi Sep 25, 2026 9:08 AM జాతీయంGeneral
తమిళనాట ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం విజయ్‌ - Ushodayam
మదురాంతకం, ధారాపురం అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో టీవీకే అధినేత, సీఎం విజయ్‌ క్షేత్రస్థాయి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బూత్‌ స్థాయి నేతలతో సమావేశమవుతూ, ఓటర్లను ఆకట్టుకునే వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ అధికార పార్టీ తరఫున ప్రచారాన్ని హోరెత్తించనున్నారు.

Comments

G
Loading comments...