Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాళ్లరేవులో రోడ్డు ప్రమాదం

Follow Ushodayam on Google
SHRUTHI Sep 03, 2026 9:26 PM కాకినాడGeneral
తాళ్లరేవులో రోడ్డు ప్రమాదం - Ushodayam
కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం మట్లపాలెం వద్ద వేగంగా వస్తున్న ఆటో బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఒకే బైక్‌పై కాకినాడ నుంచి యానం వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

Comments

G
Loading comments...