Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తానూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆయుధపూజ

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 1:25 PM నిర్మల్ General
తానూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆయుధపూజ - Ushodayam
తానూర్‌ మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఆయుధపూజ నిర్వహించారు. ఎస్సై షేక్‌ జుబేర్‌ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఆయుధాలు, వాహనాలు, ఇతర పరికరాలకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని పోలీసులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...