Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాళ్లూరులో ప్రశాంతంగా ZPTC పోలింగ్

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 3:14 PM ప్రకాశం General
తాళ్లూరులో ప్రశాంతంగా ZPTC పోలింగ్ - Ushodayam
తాళ్లూరు మండలంలో జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ పటిష్ఠ భద్రత నడుమ కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు చేశారు. ఓటు హక్కు వినియోగించుకునే వారినే కేంద్రాల వద్ద అనుమతించాలని, ఇతరులను బయటకు పంపాలని సిబ్బందికి ఆదేశించారు. ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.

Comments

G
Loading comments...