Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాళ్లూరులో మురికినీటితో ప్రధాన రహదారి

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 12:06 PM ప్రకాశం General
తాళ్లూరులో మురికినీటితో ప్రధాన రహదారి - Ushodayam
తాళ్లూరు మండలం బొద్దికూరపాడు వెళ్లే ప్రధాన రహదారిలో వెలుగువారిపాలెం సమీపంలో రోడ్డు అధ్వానంగా మారింది. భారీ గుంతల్లో మురికినీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా సైడ్ కాలువలు మూసుకుపోవడంతో మురికినీరు చేరి గుంతలు ఏర్పడినట్లు తెలుస్తోంది. అధికారులు స్పందించి కాలువలను శుభ్రం చేసి, గుంతలు పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...