Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడిగడపలో 144 పోలింగ్ కేంద్రాల ప్రతిపాదన

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 10:43 AM కృష్ణా జిల్లాGeneral
తాడిగడపలో 144 పోలింగ్ కేంద్రాల ప్రతిపాదన - Ushodayam
తాడిగడప పురపాలక సంఘ ఎన్నికల నిర్వహణకు 48 వార్డులకు 144 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. కమిషనర్ షేక్ నజీర్, ఈఈ భూషణం ముసాయిదా జాబితాను విడుదల చేశారు. పోరంకిలో 36, తాడిగడపలో 15, యనమలకుదురులో 42, కానూరులో 51 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...