Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిలో క్షేత్ర సహాయకుల ఆందోళన

Follow Ushodayam on Google
Shruthi Oct 06, 2026 9:20 AM గుంటూరుGeneral
తాడేపల్లిలో క్షేత్ర సహాయకుల ఆందోళన - Ushodayam
కనీస వేతనం చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో క్షేత్ర సహాయకులు సోమవారం ఆందోళనకు దిగారు. పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం వద్ద బైఠాయించి, సర్వీసు క్రమబద్ధీకరణతో పాటు వివిధ డిమాండ్ల సాధనకై సుదీర్ఘ నిరసన తెలిపారు.

Comments

G
Loading comments...