Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిగూడెంలో ప్రశాంతంగా పోలింగ్

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 12:28 PM పశ్చిమగోదావరి General
తాడేపల్లిగూడెంలో ప్రశాంతంగా పోలింగ్ - Ushodayam
తాడేపల్లిగూడెం మండలంలో గురువారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 73 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేయగా, ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. మండలంలో 61 వేల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. పోలింగ్ ముగిసే సమయానికి ఎంత శాతం నమోదవుతుందో వేచి చూడాలి.

Comments

G
Loading comments...