Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వర్ణకవచ అలంకరణలో కనకమహాలక్ష్మి

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 12:45 PM విశాఖపట్నంGeneral
స్వర్ణకవచ అలంకరణలో కనకమహాలక్ష్మి - Ushodayam
బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళవారంతో ముగిశాయి. చివరి రోజు అమ్మవారు స్వర్ణకవచ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...