Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వగ్రామంలో మంత్రి పొంగులేటి

Follow Ushodayam on Google
Shruthi Oct 21, 2026 6:32 AM ఖమ్మంGeneral
స్వగ్రామంలో మంత్రి పొంగులేటి - Ushodayam
దసరా పర్వదినం సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన స్వగ్రామం నారాయణపురంలో పర్యటించి, గ్రామస్థులను ఆప్యాయంగా పలకరించారు. సత్తుపల్లి మండలం రేజర్లలో దుర్గా నాగమల్లేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే శివాద్రి గిరి ప్రదక్షిణను ఆయన ప్రారంభించారు.

Comments

G
Loading comments...