Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్ఛతతోనే బాసర అభివృద్ధి: ఈవో

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 12:10 PM నిర్మల్ General
స్వచ్ఛతతోనే బాసర అభివృద్ధి: ఈవో - Ushodayam
స్వచ్ఛతతోనే బాసర అభివృద్ధి సాధ్యమని ఈవో ప్రసాద్ గౌడ్ అన్నారు. గురువారం కాలనీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టి, డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను కార్మికులతో తొలగించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఇంట్లో నిల్వ ఉంచి పంచాయతీ వాహనానికి అందించాలని కోరారు. స్వచ్ఛ బాసర కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని సర్పంచ్ వెంకటేశ్ గౌడ్ పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...