Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి విద్యుత్ వెలుగులు

Follow Ushodayam on Google
Harika Nov 06, 2026 11:26 AM జాతీయంGeneral
స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి విద్యుత్ వెలుగులు - Ushodayam
పశ్చిమ బెంగాల్‌లోని తారకేశ్వర్ నియోజకవర్గం చక్దా గ్రామానికి స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి విద్యుత్ కనెక్షన్ వచ్చింది. దీంతో 400 ఆదివాసీ కుటుంబాల్లో దీపావళి వేళ ఆనందం వెల్లివిరిసింది. మరోవైపు ఏపీలోని అల్లూరి జిల్లాలో ఓ గూడేనికి కూడా నవంబర్ 4న తొలిసారి విద్యుత్ సరఫరా ప్రారంభమైంది.

Comments

G
Loading comments...