Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వామివారి సేవలో సీఎం రేవంత్

Follow Ushodayam on Google
Shruthi Oct 21, 2026 6:35 AM నాగర్ కర్నూల్General
స్వామివారి సేవలో సీఎం రేవంత్ - Ushodayam
నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. విజయదశమి సందర్భంగా ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన సీఎంకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.

Comments

G
Loading comments...