Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేటలో బార్ల బంద్

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 3:31 PM సూర్యాపేటGeneral
సూర్యాపేటలో బార్ల బంద్ - Ushodayam
ప్రివిలేజ్ ట్యాక్స్ పెంపును నిరసిస్తూ రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు సోమవారం సూర్యాపేట జిల్లాలో బార్లు బంద్ అయ్యాయి. పన్నుల పెంపుతో బార్ యజమానులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు తెలిపారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు విడనాడి పెంచిన ట్యాక్స్‌ను తక్షణమే తగ్గించాలని నాయకులు గవ్వ కృష్ణారెడ్డి, రంగరాజు రుక్మారావు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...