Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట వద్ద ఘోర ప్రమాదం

Follow Ushodayam on Google
sanjay Sep 20, 2026 4:21 PM జాతీయంGeneral
సూర్యాపేట వద్ద ఘోర ప్రమాదం - Ushodayam
సూర్యాపేట టూ ఖమ్మం 365 హైవేపై పిల్లలమర్రి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌ను వోల్వో కారు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి కారులో ఉన్న వ్యక్తి సజీవ దహనమయ్యారు. మృతుడిని ఖమ్మంలోని మమత హాస్పిటల్ న్యూరో సర్జన్‌ డాక్టర్ కాసకుర్తి జగదీష్‌గా పోలీసులు గుర్తించారు.

Comments

G
Loading comments...