Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సూరత్ డంపింగ్ యార్డులో భారీ అగ్నిప్రమాదం

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 6:37 PM జాతీయంGeneral
గుజరాత్‌లోని సూరత్ ఖజోడ్ వ్యర్థాల డంపింగ్ యార్డులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చెత్త కుప్పలకు మంటలు వేగంగా వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దట్టమైన పొగ చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేయడంతో ఫైర్ సిబ్బంది, అత్యవసర బృందాలు రంగంలోకి దిగాయి. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అదుపులోకి తీసుకొచ్చారు.

Comments

G
Loading comments...