Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూళ్లూరుపేటలో నామినేషన్ల పరిశీలన

Follow Ushodayam on Google
Sai Nath Oct 19, 2026 1:24 PM తిరుపతిGeneral
సూళ్లూరుపేటలో నామినేషన్ల పరిశీలన - Ushodayam
సూళ్లూరుపేట పురపాలక ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు సోమవారం పరిశీలన ప్రక్రియకు హాజరయ్యారు. టీడీపీ, వైసీపీతో పాటు ఇతర పార్టీల, స్వతంత్ర అభ్యర్థులు పాల్గొన్నారు. ఛైర్‌పర్సన్‌ పదవికి పోటీ చేస్తున్న వారితో పాటు వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థుల నామినేషన్లను కూడా పరిశీలించారు.

Comments

G
Loading comments...