Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేరం చేస్తే వణుకుపుట్టాలి

Follow Ushodayam on Google
Shruthi Oct 06, 2026 6:39 AM జాతీయంGeneral
నేరం చేస్తే వణుకుపుట్టాలి - Ushodayam
మహిళలపై నేరాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. నేరం చేయాలంటేనే దుండగులు భయపడేలా వాతావరణం కల్పించాలని సూచించింది. దిల్లీలో మహిళల భద్రతపై సుమోటోగా విచారించిన ధర్మాసనం, రాత్రి వేళల్లోనూ స్వేచ్ఛగా తిరిగేలా భద్రత పెంచాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ నవంబరు 12కి వాయిదా పడింది.

Comments

G
Loading comments...