Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డప్పు కళాకారులకు అండగా విక్కుర్తి

Follow Ushodayam on Google
Anuroop Sep 24, 2026 2:56 PM కృష్ణా జిల్లాGeneral
డప్పు కళాకారులకు అండగా విక్కుర్తి - Ushodayam
డప్పు కళాకారుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అవనిగడ్డ టీడీపీ ఇన్‌ఛార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. గురువారం ఘంటసాల, చల్లపల్లి మండలాల కళాకారులు ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం నుంచి కళాకారులకు అందాల్సిన సహాయ సహకారాలు అందేలా చూస్తానని విక్కుర్తి భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...