Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుందరగిరిలో వాటర్ ట్యాంక్‌ ఎక్కి రైతుల నిరసన

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 1:13 PM కరీంనగర్General
సుందరగిరిలో వాటర్ ట్యాంక్‌ ఎక్కి రైతుల నిరసన - Ushodayam
చిరుగురుమడి మండలం సుందరగిరిలో L21 కెనాల్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ బాధిత రైతులు ఆందోళనకు దిగారు. రైతు వేదిక ప్రాంగణంలోని వాటర్‌ ట్యాంక్‌పైకి క్రిమిసంహారక మందు డబ్బాలతో ఎక్కి నిరసన తెలిపారు. కెనాల్‌ నిర్మాణంతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని, కెనాల్‌ రద్దు చేసే వరకు వెనక్కి తగ్గబోమని హెచ్చరించారు.

Comments

G
Loading comments...