Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనరిక్ షాపులకు రూ.4 లక్షల సబ్సిడీ

Follow Ushodayam on Google
Anuroop Sep 03, 2026 11:16 AM అమరావతిGeneral
జనరిక్ షాపులకు రూ.4 లక్షల సబ్సిడీ - Ushodayam
ఏపీలో బీసీ యువత ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా జనరిక్ మందుల షాపులు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం రూ.7.92 కోట్లు విడుదల చేసింది. బీ ఫార్మసీ, డీ ఫార్మసీ పూర్తి చేసిన యువతకు 198 దుకాణాల ఏర్పాటుకు రాయితీ, రుణం అందించనుంది. ఒక్కో షాపునకు రూ.8 లక్షలు ఇవ్వనుండగా, రూ.4 లక్షలు సబ్సిడీగా, మరో రూ.4 లక్షలు బ్యాంకు రుణంగా అందిస్తారు.

Comments

G
Loading comments...