Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సత్యవేడులో 145 MPTC నామినేషన్ల పరిశీలన

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 12:38 PM తిరుపతిGeneral
సత్యవేడులో 145 MPTC నామినేషన్ల పరిశీలన - Ushodayam
సత్యవేడు మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఉదయం 8 గంటల నుంచి MPTC నామినేషన్ల పరిశీలన ప్రారంభమైంది. 15 స్థానాలకు దాఖలైన 145 నామినేషన్లను RO విజయ్ భరత్, AEOలు వెంకటేశ్వర్లు, శివప్రసాద్ పరిశీలిస్తున్నారు. 15 MPTC సెగ్మెంట్ల వారీగా స్క్రూటినీ చేపడుతున్నట్లు AEO వెంకటేశ్వర్లు తెలిపారు. ఎస్సై సాయినాథ్ చౌదరి, లావణ్య పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...