Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాగా చదివి పేరు తేవాలి: DIEO

Follow Ushodayam on Google
Kiran Sep 03, 2026 7:18 PM వనపర్తిGeneral
బాగా చదివి పేరు తేవాలి: DIEO - Ushodayam
గోపాల్‌పేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో గురువారం ఫ్రెషర్స్‌ డే వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఐఈవో నరేంద్రకుమార్‌ హాజరై విద్యార్థులు బాగా చదివి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు. వేడుకల్లో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలతో అలరించారు. కళాశాల ప్రిన్సిపల్‌ సుప్రజాత, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...