Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంకొల్లులో విద్యార్థులకు నులిపురుగుల మాత్రలు

Follow Ushodayam on Google
Anuroop Sep 25, 2026 4:59 PM బాపట్లGeneral
ఇంకొల్లులో విద్యార్థులకు నులిపురుగుల మాత్రలు - Ushodayam
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఇంకొల్లు పాఠశాల విద్యార్థులకు శుక్రవారం ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. 7,210 మందికి లక్ష్యంగా 6,634 మందికి మాత్రలు అందించి 92 శాతం సాధించినట్లు డాక్టర్ అంజలి తెలిపారు. గైర్హాజరైన విద్యార్థులకు అక్టోబర్ 5న మాప్‌అప్ డే సందర్భంగా మాత్రలు వేస్తామని తెలిపారు. సీహెచ్‌వో కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...