Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ఠ భద్రత

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 3:19 PM పల్నాడు General
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ఠ భద్రత - Ushodayam
పల్నాడు జిల్లాలోని వినుకొండ, చిలకలూరిపేట ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లను ఎస్పీ జగదీష్ ఆదహళ్లి బుధవారం పరిశీలించారు. బ్యాలెట్ బాక్సుల భద్రత, సీసీటీవీ నిఘా, పోలీసు బందోబస్తులో ఎలాంటి లోపాలు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ పరిశీలనలో మున్సిపల్ కమిషనర్లు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...