Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టాపింగ్‌లో బస్సు ఆపలేదని ప్రయాణికుల ఆందోళన

Follow Ushodayam on Google
Anuroop Sep 21, 2026 2:56 PM కడపGeneral
స్టాపింగ్‌లో బస్సు ఆపలేదని ప్రయాణికుల ఆందోళన - Ushodayam
పులివెందుల మండలం రచ్చుమర్రిపల్లె సమీపంలో సోమవారం స్టాపింగ్ వద్ద బస్సు ఆపలేదని ప్రయాణికులు ఆర్టీసీ బస్సును అడ్డుకున్నారు. డ్రైవర్, కండక్టర్లతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని ప్రయాణికులకు సర్ది చెప్పి పంపించారు. స్టాపింగ్‌ల వద్ద బస్సులు ఆపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరారు.

Comments

G
Loading comments...