Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికలపై కాసేపట్లో SEC కీలక నిర్ణయం

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 6:59 PM అమరావతిGeneral
స్థానిక ఎన్నికలపై కాసేపట్లో SEC కీలక నిర్ణయం - Ushodayam
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల తిరస్కరణ, ఏకగ్రీవాలు, శాంతిభద్రతలపై SEC అనిల్ చంద్ర పునేఠ కలెక్టర్లు, ఎస్పీలతో ఫోన్‌లో చర్చించారు. కొన్ని ప్రాంతాలపై నివేదికలు పంపాలని ఆదేశించారు. నామినేషన్ ప్రక్రియ సజావుగా జరగని చోట గడువు పెంచాలన్న సుప్రీంకోర్టు సూచనపై SEC మరికాసేపట్లో నిర్ణయం తీసుకోనున్నారు.

Comments

G
Loading comments...