Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధం: లోకేశ్

Follow Ushodayam on Google
Harika Oct 08, 2026 2:38 PM అమరావతిGeneral
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధం: లోకేశ్ - Ushodayam
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు టీడీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉన్నా పార్టీపరంగా 34 శాతం సీట్లు బీసీలకు ఇస్తామని చెప్పారు. రిజర్వేషన్లు ఖరారు కాకముందే నెల్లూరు మేయర్ అభ్యర్థిని వైసీపీ ప్రకటించడంపై విమర్శలు చేశారు.

Comments

G
Loading comments...