Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

Follow Ushodayam on Google
Shruthi Oct 30, 2026 6:59 AM అమరావతిGeneral
స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం - Ushodayam
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించినట్లు సమాచారం. అవసరమైన చోట పోలీసుల సహకారం, అధికార యంత్రాంగాన్ని వినియోగించుకోవాలని చెప్పినట్లు కథనంలో పేర్కొన్నారు. మూడు పార్టీల నేతలు సమన్వయంతో పనిచేయాలని, గెలుపు బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేసినట్లు తెలిసింది. రెబల్ అభ్యర్థులను సస్పెండ్ చేయాలని సూచించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...