Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షీలానగర్‌లో గాజువాక పోలీసుల సహాయం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 12:58 PM విశాఖపట్నంGeneral
షీలానగర్‌లో గాజువాక పోలీసుల సహాయం - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో షీలానగర్‌లో నీట మునిగిన ప్రాంతాల్లో గాజువాక పోలీసులు బుధవారం సహాయక చర్యలు చేపట్టారు. కాలువల్లో నీరు సజావుగా ప్రవహించేలా క్రేన్ సాయంతో అడ్డంకులను తొలగిస్తున్నారు. ఎస్ఐ హరిచందనతో పాటు పోలీసు సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. నీటి నిల్వలు తగ్గించేలా చర్యలు కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...