Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షీలా నగర్‌లో పోలీసుల సహాయక చర్యలు

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 4:26 PM విశాఖపట్నంGeneral
షీలా నగర్‌లో పోలీసుల సహాయక చర్యలు - Ushodayam
తుఫాను ప్రభావంతో షీలా నగర్‌లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గాజువాక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. CI వాసు నాయుడు ఆదేశాలతో SIలు రామకృష్ణ, హరిచందన, సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తున్నారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ నీటి నిల్వ సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు.

Comments

G
Loading comments...