Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షాట్‌పుట్‌లో చెన్నయ్యకు ప్రథమ స్థానం

Follow Ushodayam on Google
Anuroop Oct 12, 2026 12:48 PM అన్నమయ్యGeneral
షాట్‌పుట్‌లో చెన్నయ్యకు ప్రథమ స్థానం - Ushodayam
నందలూరు హెడ్ కానిస్టేబుల్ ఎం. చెన్నయ్య రాష్ట్రస్థాయి 45వ ఏపీ మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్‌లో ప్రథమ స్థానం సాధించారు. గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ మైదానంలో అక్టోబర్ 10, 11 తేదీల్లో జరిగిన పోటీల్లో 40 ఏళ్లు పైబడిన విభాగం షాట్‌పుట్‌లో 10.75 మీటర్ల దూరం విసిరారు. ఈ విజయానికి నిర్వాహకులు పతకం, ప్రశంసాపత్రం అందజేశారు. చెన్నయ్యను స్థానిక పోలీసులు, క్రీడాభిమానులు అభినందించారు.

Comments

G
Loading comments...