Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షాదాబ్ హోటల్ కార్యకలాపాలు నిలిపివేత

Follow Ushodayam on Google
Gajanan Bidkar Sep 05, 2026 11:53 AM హైదరాబాద్General
షాదాబ్ హోటల్ కార్యకలాపాలు నిలిపివేత - Ushodayam
మదీనా సర్కిల్‌లోని ప్రముఖ షాదాబ్ హోటల్‌పై ‘TG SAFE’ బృందం చర్యలు తీసుకుంది. మాంసం నిల్వలో నిబంధనల ఉల్లంఘనలను గుర్తించిన అధికారులు హోటల్ FSSAI లైసెన్స్‌ను సస్పెండ్ చేశారు. తక్షణమే కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించారు. నిబంధనలు పాటించే వరకు నిషేధం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...